Home » photogallery » jobs »

RAILWAY RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 323 JOBS VACANCIES FOR TENTH CLASS CANDIDATES TOMORROW JAN 20 IS LAST DATE FOR APPLICATIONS NS

Railway Recruitment 2022: టెన్త్ పాసైన వారికి రైల్వేలో జాబ్స్.. జీతం రూ. 25 వేలు.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్

నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపటిలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.