Railway Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి మరో మూడు రోజులే ఛాన్స్

సౌత్ సెంట్రల్ రైల్వేలో పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.