Home » photogallery » jobs »

PUNJAB BOARD EXAMS CLASS 5 8 AND 10 STUDENTS TO BE PROMOTED WITHOUT EXAM SAYS CM AMRINDER SINGH SK

No Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అక్కడ పరీక్షలు లేకుండానే పాస్..

కరోనా మహమ్మారితో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. ఏడాది కాలంలో పిల్లల చదువులు ఆగిపోయాయి. గత ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేదు. అందరినీ పాస్ చేశారు. ఐతే ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పురాలేదు. పైగా గతం కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈసారి కూడా పరీక్షలను నిర్వహించడం లేదు. నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి.