మీరు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా?.. అయితే ఇది మీ కోసమే..

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. వైరస్ ఎంతకీ నియంత్రణలోకి రాకపోవడం.. ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేకపోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.