Home » photogallery » jobs »

PREPARATION TIPS YOUR CHILDREN UNDER STRESS DUE TO EXAMS MAKE THESE TIPS FOLLOW EVK

Preparation Tips: మీ పిల్ల‌లు ప‌రీక్ష‌లంటే ఒత్తిడికి గుర‌వుతున్నారా.. ఈ టిప్స్ పాటించేలా చేయండి

Preparation Tips | కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువులు గందరగోళంగా సాగాయి. ఆయా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా.. అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయన్నది అంతు చిక్కని ప్రశ్నే. ఈ నేప‌థ్యంలో పిల్ల‌లు ఒత్తిడికి గుర‌వుతుంటారు. మీ పిల్ల‌లు ఇలా ఒత్తిడికి గుర‌వుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వ‌మ‌ని చెప్పండి