Home » photogallery » jobs »

PREPARATION TIPS ARE YOU PREPARING FOR THE INTER AND 10TH EXAMS THEN FOLLOW THESE TIPS EVK

Preparation Tips: ఇంట‌ర్‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Exam Preparation | త్వ‌ర‌లో ఇంట‌ర్, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగ‌నున్నాయి. గత రెండేళ్లలో ప‌రీక్ష‌ల స‌రిగా జ‌ర‌గలేదు. చాలా వ‌ర‌కు పాఠశాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో చదువుకోవడంతోనే స‌రిపోయింది. రెండుళ్లు పాఠ‌శాల‌కు దూరమైన విద్యార్థులు.. 8 త‌ర‌గ‌తి త‌రువాత ఇప్పుడే నేరుగా బోర్డు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు పాటించాల్సిన కొన్ని టిప్స్‌