Prasar Bharati Jobs: హైదరాబాద్‌లో నివసించేవారికి ప్రసార భారతిలో ఉద్యోగాలు... రేపే చివరి తేదీ

All India Radio Hyderabad Recruitment 2021 | ప్రసార భారతి హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియో-AIR యూనిట్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేయడానికి మార్చి 1 చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.