3. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలి. ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 8374336451, 9705774610 నెంబర్లలో సంప్రదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)