కరోనా కారణంగా తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు వాయిదా వేయడం.. పలు పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ప్రవేశాలు పొందడానికి నిర్వహించే టీజీసెట్ 2021 (TGCET-2021) ప్రవేశ పరీక్షను కూడా కరోనా నేపథ్యంలో వాయిదా వేసినట్లు కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)