Inspiration: అప్పట్లో రిసెప్షనిస్ట్... ఇప్పుడు IPS ఆఫీసర్... ఓ యువతి విజయ గాథ

Inspiration: కొన్నిసార్లు ఇతరుల ద్వారా మనం ప్రేరణ పొందవచ్చు. ఓ యువతి... సాధించిన విజయం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తోంది. రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి ఆమె IPS ఆఫీసర్ ఎలా అయ్యిందో తెలుసుకుందాం.