హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Scholarship: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్‌షిప్‌.. అర్హతలు ఇవే..

Scholarship: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. రూ.50వేల స్కాలర్‌షిప్‌.. అర్హతలు ఇవే..

Scholarship: ఫిలిప్స్‌ సంస్థ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి రూ.50వేలు స్కాలర్‌షిప్‌ అందించనుంది. అందుకోసం ఫిలిప్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం- 2022-23 కింద అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది.

Top Stories