PGCIL Jobs 2021: బీటెక్ పాసైనవారికి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఈ రోజే లాస్ట్ డేట్

PGCIL Recruitment 2021 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారా? పలు ఖాళీలను భర్తీ చేస్తోంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL. దరఖాస్తు చేయడానికి ఈరోజే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.