పాటియాలా రైల్ ఇంజిన్ ఫ్యాక్టరీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటఫికేషన్ ద్వారా మొత్తం 295 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పుడు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కూడా దగ్గర పడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)