Home » photogallery » jobs »

PARENTS COMING TO SCHOOLS TO GIVE THEIR DECLARATION TO SEND THEIR CHILD TO SCHOOLS IN ANDHRA PRADESH NK GNT

ఏపీలో స్కూళ్లకు తల్లిదండ్రులు... విద్యార్థుల కోసం అష్టకష్టాలు... అంతా లిఖితపూర్వకం

AP Education: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల చదువుల విషయంలో... పక్కా ఆధారాలతో అడుగులు వేస్తోంది. రేపు ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆరోపణలు చెయ్యకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.