వర్సిటీల వారీగా అనుమతిచ్చిన కోర్సులు ఇలా ఉన్నాయి. గురునానక్ దేవ్ పంజాబ్ యూనివర్సిటీకి 08, ఉత్కల్ ఒడిషా 17, భారతివిద్యాపీఠ్ మహారాష్ట్ర 09, కురుక్షేత్ర హర్యానా 21, ఆంధ్ర యూనివర్సిటీ 21, ఉస్మానియా యూనివర్సిటీకి 70 కోర్సులకు అనుమతి లభించింది. (ప్రతీకాత్మక చిత్రం)