5. తెలంగాణలో ప్రస్తుతం డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతలో బంద్ రావడంతో ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఆందోళన విద్యార్థుల్లో ఉంది. మంగళవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)