ఈ విద్యా సంవత్సరం మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజీలు వనపర్తి, కరీంనగర్ లో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మహాత్మా జ్యోతిభాపూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల వెబ్ సైట్ http://mjptbcwreis.telangana.gov.in/ను సందర్శించాలని మల్లయ్య బట్టు సూచించారు. దరఖాస్తుకు డిసెంబర్ 4 లాస్ట్ డేట్.