Jobs: నిరుద్యోగులూ బీ రెడీ... ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 ఖాళీల భర్తీ

Ordnance Factory Board Apprentice 2019 | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్... భారత రక్షణ శాఖకు చెందిన సంస్థ. దేశవ్యాప్తంగా 41 చోట్ల ఫ్యాక్టరీలున్నాయి. వాటిలో ఏకంగా 4,805 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్. పూర్తి వివరాలు తెలుసుకోండి.