Telangana Schools: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి బడులు.. ఆ తరగతి వాళ్లకు మాత్రమే..
Telangana Schools: విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి బడులు.. ఆ తరగతి వాళ్లకు మాత్రమే..
Telangana Schools: కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే పాఠాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. వివరాలివే..
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
తెలంగాణలో దాదాపు 3 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు 50లక్షల మంది ఉంటారని ప్రభుత్వం ఒక అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
వారికి ఈ ఆన్లైన్ తరగతులను టీ-శాట్, దూరదర్శన్ల ద్వారా నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
అలాగే ఇంటర్ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ నేటి నుంచే ప్రారంభిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఆన్లైన్ తరగతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ప్రతి రోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)