3. అకౌంటెంట్, అసిస్టెంట్-హెచ్ఆర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆఫరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయిటనెనన్స్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వీటితో పాటు ల్యాబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), లైబ్రరీ అసిస్టెంట్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, ప్లంబర్, సర్వేయర్, వెల్డర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)