Home » photogallery » jobs »

ONGC OFFERS 500 SCHOLARSHIPS TO OBC CATEGORY STUDENTS INCLUDES 250 SCHOLARSHIPS FOR GIRLS SS

ONGC Scholarship: ఓబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఓఎన్‌జీసీ నుంచి 500 స్కాలర్‌షిప్స్

ఓబీసీ విద్యార్థులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC మొత్తం 500 స్కాలర్‌షిప్స్‌ని ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.