ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈఎంఓ, జీడీఎంఓ, ఫీల్డ్ డ్యూటీ, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్తీషియా, ఆప్తల్మాలజీ, ఫిజీషియన్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
4/ 7
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో మెడికల్ పీజీ చేసి వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. విద్యార్హతలకు 70, ఇంటర్వ్యూకు 30 మార్కులు మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 15ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అధికారిక వెబ్ సైట్: https://www.ongcindia.com/wps/wcm/connect/en/career/recruitment-notice/(ప్రతీకాత్మక చిత్రం)