తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ గురుకులానికి చెందిన అశోక్‌నగర్(వరంగల్ రూరల్), రుక్మాపూర్ (కరీంగనగర్)లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, ఉమెన్ (టీటీడబ్ల్యూఆర్ఏఎఫ్పీడీసీ).. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)