ఈ ఏడాది డిసెంబర్ వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నాటికి భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు అన్నీ ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)