1. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB భారీగా ఉద్యోగాల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలోనే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. గతంలో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ ఖాళీలను ప్రకటిస్తూ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో మొత్తం 6060 ఖాళీలను ప్రకటించింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్-OFB. అందులో 3808 ఐటీఐ పోస్టులు, 2252 నాన్ ఐటీఐ పోస్టులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో ఈ చార్ట్‌లో చూడండి. (Source: OFB notification)