Home » photogallery » jobs »

NVS RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 1925 GROUP A B AND C POSTS HERE APPLICATION PROCESS NS

Navodaya Jobs 2022: నవోదయ స్కూళ్లలో 1925 జాబ్స్.. దరఖాస్తుకు ఈఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రముఖ నవోదయ విద్యాలయ సమితి నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్ డేట్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ స్టెప్స్ తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.