Home » photogallery » jobs »

NVS RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS TOMORROW FOR 10 VACANCIES IN NAVODAYA VIDYALAYA SAMITI KNOW HOW TO APPLY SS

NVS Recruitment 2021: హైదరాబాద్‌లోని నవోదయ విద్యాలయ సమితిలో జాబ్స్... రేపే చివరి తేదీ

NVS Recruitment 2021 | నవోదయ విద్యాలయ సమితి (NVS) హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.