NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేయడానికి మరో వారం రోజులే గడువు..

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NTPC Limited) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.