NTPC Recruitment 2021: రూ.70,000 పైగా జీతంతో ఎన్‌టీపీసీలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

NTPC Recruitment 2021 | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.