అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ntpccareers.net లో మే 6లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ 2021లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా షర్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించిన అనంతరం ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)