Home » photogallery » jobs »

NTPC RECRUITMENT 2020 APPLICATION PROCESS ENDS TODAY FOR 60 POSTS IN NATIONAL THERMAL POWER CORPORATION LIMITED SS

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 60 జాబ్స్... ఇవాళే లాస్ట్ డేట్

NTPC Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి ఇవాళే చివరి తేదీ. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.