Home » photogallery » jobs »

NTA NEET UG 2020 NATIONAL TESTING AGENCY INVITES APPLICATIONS FOR NTA NEET 2020 APPLY BEFORE JANUARY 1 SS

NEET 2020: నీట్ 2020 దరఖాస్తుకు 3 రోజులే గడువు... అప్లై చేయడానికి స్టెప్స్ ఇవే

NTA NEET-UG 2020 | కొద్ది రోజుల క్రితం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెడికల్ అడ్మిషన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA నిర్వహిస్తున్న నీట్ 2020 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.