4. మొత్తం 39 ఖాళీలు ఉండగా అందులో ప్రొఫెసర్- 5, అసోసియేట్ ప్రొఫెసర్- 10, అసిస్టెంట్ ప్రొఫెసర్- 15, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్- 1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 1, అసిస్టెంట్ లైబ్రేరియన్- 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- 2, జూనియర్ అసిస్టెంట్- 2 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు పీహెచ్డీ డిగ్రీ ఉండాలి. కనీసం 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన ఆధారాలుండాలి. ప్రొఫెసర్‌గా 5 నుంచి 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ, అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైల్వేలో లేదా రవాణా రంగంలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ ఇన్స్టిట్యూట్లో బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎంబీఏ, ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ట్రాన్స్పోర్ట్ ఎకనమిక్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సులున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో కలిసి ఎంఎస్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ అందిస్తోంది ఎన్ఆర్టీఐ. (ప్రతీకాత్మక చిత్రం)