ఇక వీటిలో .. స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులు ఉన్నాయి. దాదాపు 9వేలకు పైగా ఖాళీలతో 2019లో ఈ గ్రూప్ డీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)