Home » photogallery » jobs » NOTIFICATIONS HAVE BEEN ISSUED FOR THE RECRUITMENT OF 8043 POSTS IN VARIOUS DEPARTMENTS OF THE INDIAN RAILWAYS VB

Indain Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే విభాగాల్లో 8043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. వివరాలివే..

Indain Railway jobs: భారతీయ రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో 8043 ఉద్యోగాల భర్తీకి నోనిఫికేషన్లు వెలువడ్డాయి. అందులో టెన్త్‌ క్లాస్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.