APCOB Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆప్కాబ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB)లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఆగస్టు 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.