Home » photogallery » jobs »

NOTIFICATION RELEASED FOR ANGANWADI JOBS VACANCIES IN HYDERABAD TELANGANA HERE FULL DETAILS NS

Telangana Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. ఇలా అప్లై చేసుకోండి

Telangana Jobs: తెలంగాణలో అంగన్ వాడీ టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పాసైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.