Telangana Anganwadi Jobs: తెలంగాణలో టెన్త్ పాసైన మహిళలకు అంగన్వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారులు మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు రేపు(జులై 31) ఆఖరి తేదీ.