దేశంలోనే పేరొందిన విద్యాసంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఒకటన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా విద్యాలయాల్లో ప్రవేశాలకు పోటీ అధికంగా ఉంటుంది.
2/ 7
అయితే తాజాగా ఆయా విద్యాలయాల్లో XI తరగతిలో ప్రవేశాలకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
2020-21లో సీబీఎస్ఈ లేదా ఏదైనా రాష్ట్ర టెన్త్ బోర్డు నుంచి టెన్త్ పాసైన విద్యార్థులు ఇందుకు అప్లై చేసకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
గతంలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దరఖాస్తుకు ఈ నెల 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.nvsadmissionclasseleven.in/nvs_11reg/homepage (ప్రతీకాత్మక చిత్రం)