ది సింగరేని కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ముగించిన సంస్థ.. సెప్టెంబర్ 4న రాత పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను చేపడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం_