తాజాగా టీఎస్పీఎస్సీ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇటీవల డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి 544 పోస్టులకు వెబ్ నోట్ విడుదలైంది. ఈ వెబ్ నోట్ డిసెంబర్ 31న టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది.