2. మొత్తం 25 ఖాళీల్లో అనస్థీషియా-3, జనరల్ మెడిసిన్-12, జనరల్ సర్జరీ-1, గైనకాలజీ-2, ఆంకాలజీ-1, ఆప్తమాలజీ-1, ప్యాథాలజీ-2, పీడియాట్రిక్స్-1, రేడియాలజీ-2 పోస్టులు ఉన్నాయి. న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే సెంట్రల్ ఆస్పత్రిలో ఈ ఖాళీలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)