4మీరు టెన్త్ తో పాటు, ఐటీఐ విద్యార్హతను కలిగి ఉంటే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను RRC జైపూర్ వెబ్సైట్ rrcjaipur.in వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 10 ఆఖరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)