4. భర్తీ చేసే పోస్టుల వివరాలు చూస్తే ఫిట్టర్, వెల్డర్, ఆర్మేచర్ వైండర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్, వైర్‌మ్యాన్, ప్లంబర్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటనెన్స్, క్రేన్ ఆపరేటర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), స్టెనోగ్రాఫర్ (హిందీ) పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)