Home » photogallery » jobs »

NLC RECRUITMENT 2022 NLC INDIA LIMITED INVITES APPLICATIONS FOR 550 POSTS APPLY BEFORE FEBRAURY 10 SS

NLC Recruitment 2022: తెలంగాణ, ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్... కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

NLC Recruitment 2022 | కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో మరో మూడు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు (Job Alert) అప్లై చేయొచ్చు. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.