NIT Recruitment 2021: NITలో నాన్ టీచింగ్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్క రోజే ఛాన్స్.. వివరాలివే

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు ఈ రోజు అంటే జులై 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.