NIT AP recruitment 2021: ఏపీలోని ఎన్ఐటీలో నాన్ టీచింగ్ జాబ్స్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్.. వివరాలివే

ఏపీలోని ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.