1. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-NISER ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్ డీ, సైంటిఫిక్ ఆఫీసర్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్‌లో ఈ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్డీ, బీఈ, బీటెక్ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు. సైంటిఫిక్ ఆఫీసర్ డీ పోస్టుకు 40 ఏళ్లు, సైంటిఫిక్ ఆఫీసర్ సీ పోస్టుకు 36 ఏళ్లు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)