Home » photogallery » jobs »

NIRMAL DISTRICT COLLECTOR SAID THAT IF YOU WANT A POLICE JOB YOU HAVE TO READ FOR 10 TO 16 HOURS A DAY SNR ADB

Nirmal:మీరు పోలీస్‌ జాబ్‌ పొందాలంటే..ఖచ్చితంగా ఆ నాలుగు పాయింట్లు గుర్తుంచుకోండి అంతే చాలు

Job Tips:నిరుద్యోగ యువతకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఉద్యోగం పొందడానికి ఏం చేయాలో చెప్పారు. ఉద్యోగ అవకాశం, ఉచితంగా ట్రైనింగ్‌ సౌకర్యం ఎప్పుడూ రావని...వచ్చినప్పుడే వాటిని సద్వినియోగపరుచుకోని జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. నిర్మల్ జిల్లాలో పోలీస్ ఉద్యోగ అభ్యర్ధుల ట్రైనింగ్‌ సెంటర్‌ని విజిట్ చేసి పలు సూచనలు చేశారు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ.