Home » photogallery » jobs »

NIRDPR RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS TOMORROW FOR VARIOUS VACANCIES IN NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT AND PANCHAYATI RAJ HYDERABAD SS

Jobs in Hyderabad: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్... రేపే చివరి తేదీ

NIRDPR Recruitment 2022 | హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRD&PR) ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మరో రోజులో ముగియనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.